శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కారు బీభత్సం

82చూసినవారు
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కారు బీభత్సం
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా రెండు కార్లు ఎగిరి పల్టీలు కొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్