కారు రివర్స్ చేస్తూ చిన్నారిని ఢీకొట్టాడు (వీడియో)

67చూసినవారు
అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఆజాద్ నగర్ సొసైటీ ప్రాంతంలో ఓ బాలిక ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. ఆమె రోడ్డుపైగా ఉండగా ఓ కారు డ్రైవర్ రివర్స్‌లో తన వాహనాన్ని నడిపాడు. దీంతో కారు ఆ బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలికకు కాలు విరగడంతో పాటు గాయాలయ్యాయి. తల్లిదండ్రులు బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్