బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

78చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. పూనేలో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మీద ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే చేయి చేసుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో కేసు నమోదైంది. ఓ ఆస్పత్రిలో కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్