బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ లపై కేసు నమోదు

60చూసినవారు
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ లపై కేసు నమోదు
TG: బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దిలీప్, క్రిశాంక్‌పై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. వీడియోలు ఎడిట్ చేసి ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 353(1సీ), 353(2), 192, 196(1), 61(1)(ఏ) సెక్షన్ల కింద దిలీప్, క్రిశాంక్‌పై కేసునమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్