సీఈసీ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత!

83చూసినవారు
సీఈసీ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత!
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన దేశంలో ఎక్కడికెళ్లినా సీఆర్పీఎఫ్ జవాన్లు భద్రత కల్పించనున్నట్లు సమాచారం. జెడ్ కేటగిరీ కింద సీఈసీ వెంట నిరంతరం ఆరుగురు గన్‌మెన్లు ఉంటారు. అలాగే ఆయన ఇంటి వద్ద ఇద్దరు సిబ్బంది రక్షణగా ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్