మృతదేహాల మధ్య, శవాల భూడిద చల్లుకుంటూ సంబరాలు (వీడియో)

52237చూసినవారు
ఉత్తర్​ప్రదేశ్​లోని పవిత్ర గంగానది తీరంలో కాశీ క్షేత్రాన వేల సంఖ్యలో ప్రజలు, భక్తులు హోలీ వేడుకలను జరుపుకున్నారు. కాలుతున్న మృతదేహాల మధ్య.. చితాభస్మాన్ని ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందంతో కేరింతలు కొట్టారు. అది అక్కడ ఓ సంప్రదాయం. అలాగే ప్రజలు రకరకాల వేషాలు వేసుకుంటూ రంగులు జల్లుకుంటారు. మహా శివుడు కైలాసం నుంచి వారణాసికి రాగా, ఆ శివుడితో పాటుగా భక్తులతో హోలీ ఆడేందుకు దెయ్యాలు ఈ శ్మశానవాటికకు వస్తాయట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్