జులైలో కులగణన ప్రారంభం?

65చూసినవారు
జులైలో కులగణన ప్రారంభం?
తెలంగాణలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మార్గదర్శకాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీ, ప్రజా సంఘాలు, పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు టాక్. అన్నీ సవ్యంగా జరిగితే జులైలో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్