కేరళ సీఎం కూతురుని విచారించేందుకు కేంద్రం అనుమతి

85చూసినవారు
కేరళ సీఎం కూతురుని విచారించేందుకు కేంద్రం అనుమతి
కేరళ సీఎం పినరయి విజయన్‌కువిజయന్‌కు షాక్ తగిలింది. విజయన్ కూతురు టి. వీణను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. దీంతో కొచ్చిన్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో వీణపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

సంబంధిత పోస్ట్