SRHను ఓడించాలంటే అలా చేయండి: ఆకాశ్​ చోప్రా

72చూసినవారు
SRHను ఓడించాలంటే అలా చేయండి: ఆకాశ్​ చోప్రా
ఇవాళ లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో సన్​రైజర్స్​ తలపడుతోంది. ఈ నేపథ్యంలో SRH​పై భారత్​ మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ‘టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం LSGకి మంచిది. ఎల్​ఎస్​జీ పరుగులు చేసి ఎస్​ఆర్​హెచ్​పై ఒత్తిడి పెంచాలి. సన్​రైజర్స్​ను పరీక్షించగల ఏకైక మార్గం అదే. ఎందుకంటే వారు ముందుగా బ్యాటింగ్ చేస్తే, మీకు ఎలాంటి అవకాశం ఇవ్వరు’ అని ఆకాశ్ పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్