ఛత్తీస్‌గఢ్-బీజాపూర్ సరిహద్దులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం వద్ద భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.