‘పుష్ప.. పుష్ప’ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల (VIDEO)

68చూసినవారు
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2 ది రూల్’ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే హీరో ఎంట్రీ సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే, మేకర్స్ తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్