‘అదానీ అంశంపై చర్చించేందుకు కేంద్రానికి భయం’ (VIDEO)

51చూసినవారు
అదానీ అంశంపై చర్చించేందుకు కేంద్రం భయపడుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియంకా గాంధీ అన్నారు. పది రోజుల పార్లమెంటు సమావేశాలను ఏ ఒక్క రోజు కూడా సజావుగా నిర్వహించలేదని విమర్శించారు. సభను నిర్వహించడంలో కేంద్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాను పార్లమెంటుకు నూతనంగా ఎంపిక అయ్యానని, చర్చల్లో భాగస్వామి అవుదామనుకున్నా అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్