ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

77చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్.. ఫఖర్,బాబర్ ఆజం, సౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్, తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీష్ రవూఫ్, అబ్రార్ అహ్మద్‌తో బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ జట్టులో.. కాన్వే, విల్ యంగ్, విలియమ్సన్, మిచెల్, టామ్ లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, సాంట్నర్, నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విలియం ఒరోర్కే‌ ఉన్నారు.

సంబంధిత పోస్ట్