ప్రభాస్‌తో నటించే ఛాన్స్.. మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్

73చూసినవారు
ప్రభాస్‌తో నటించే ఛాన్స్.. మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌తో యాక్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే న్యూస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పిరిట్ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ చేశారు. ఈ మూవీలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓ రెండు నిమిషాల వీడియో తీసి spirit.bhadrakalipictures@gmail.comకి పంపాలని, సెలక్ట్ అయితే మూవీలో నటించే ఛాన్స్ ఇస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్