మూన్ ల్యాండర్ ఫొటోలు పంపిన చంద్రయాన్-2

67చూసినవారు
మూన్ ల్యాండర్ ఫొటోలు పంపిన చంద్రయాన్-2
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 సక్సెస్‌ఫుల్‌గా పని చేస్తోంది. చంద్రుని ఉపరితలంపై ఉన్న జపాన్‌కు చెందిన మూన్ ల్యాండర్‌ (SLIM) ఫొటోలను మార్చి 16 చంద్రయాన్-2 తీసింది. ఆ డేటాను ఇస్రో అప్‌డేట్ చేసినట్లు పరిశోధకుడు చంద్ర తుంగతుర్తి తాజాగా వెల్లడించారు. SLIM ల్యాండర్‌కు సంబంధించిన విషయాలను ఈ డేటా ద్వారా తెలుసుకునే వీలు పడిందని ఆయన తెలిపారు. ఈ డేటా భవిష్యత్ ప్రణాళికలకు ఎంతగానో సాయపడతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్