బడి వేళల్లో మార్పులు

55చూసినవారు
బడి వేళల్లో మార్పులు
తెలంగాణలో రేపటి నుంచి (జూన్ 12) బడి గంటలు మోగనున్నాయి. కాగా, తెలంగాణ పాఠశాలల్లో విద్యాశాఖ టైమింగ్స్ మార్పు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 2024-2025 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం.. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉ. 9 నుండి సా. 4 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉ. 9 నుండి సా. 4.15 వరకు ఉండనుందట. హైస్కూల్ విద్యార్థులకు ఉ. 9.30 నుండి సా. 4.45 వరకు ఉండనుందని సమాచారం.

సంబంధిత పోస్ట్