మోకాలి నొప్పులకు చెక్ పెట్టండిలా

4702చూసినవారు
మోకాలి నొప్పులకు చెక్ పెట్టండిలా
మోకాలికి నొప్పిని కలిగించే పనులను చేయొద్దు. విశ్రాంతి తీసుకోవాలి. ఐస్ లేదా కోల్డ్ ప్యాక్‌లను రోజుకు 2 లేదా 3 సార్లు నొప్పి ఉన్న దగ్గర పెడితే వాపు, నొప్పి పోతుంది. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు నొప్పితో పాటు మోకాలి వాపును తగ్గిస్తాయి. అర టీస్పూన్ అల్లం, పసుపును ఒక కప్పు నీటిలో 10 నిమిషాలు వేడి చేయాలి. వడకట్టి, రుచికి సరిపడా తేనె కలుపుకుని ఈ రోజుకు రెండుసార్లు తాగితే మోకాలి నొప్పులు పోతాయి. యోగ, వ్యాయామం కూడా మోకాళ్లలో కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

సంబంధిత పోస్ట్