కడుపులో అల్సర్స్ కు ఇలా చెక్!

6758చూసినవారు
కడుపులో అల్సర్స్ కు ఇలా చెక్!
ప్రస్తుతం చాలామందిని కడుపులో అల్సర్స్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రింకింగ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వంటి వాటి వల్ల అల్సర్స్ ఏర్పడతాయి. కడుపులో అల్సర్స్ తో తీవ్రమైన మంట, కడుపు నొప్పి, ఏదైనా తినగానే వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్సర్స్ తో బాధ పడేవారు వారి డైట్ లో క్యారెట్, క్యాప్సికమ్ తరచూ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, గుమ్మడి కాయ సైతం అల్సర్లకు ఔషధంలా పని చేస్తుందని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్