బొప్పాయి పండు రోజూ ఒక క‌ప్పు తింటే చాలు

62చూసినవారు
బొప్పాయి పండు రోజూ ఒక క‌ప్పు తింటే చాలు
బొప్పాయి పండ్లలో ప‌పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియను మెరుగు ప‌రుస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి నుంచి ర‌క్షిస్తాయి. వాపులు త‌గ్గుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. లివ‌ర్ పనితీరును మెరుగు ప‌రుస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారికి బొప్పాయి పండ్లు గొప్ప వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్