జీలకర్రను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర రోజూ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గవచ్చు. జీర్ణ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కిడ్నీ రాళ్ల నివారణకు సహాయపడుతుంది. రెగ్యులర్‌గా తింటే ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో పాటు, ఆందోళన, డిప్రెషన్ కూడా దరిచేరవు.