తండ్రిని కడతేర్చిన కూతురు (వీడియో)

52చూసినవారు
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి తండ్రిని కూతురు చంపింది. రామచంద్రాపురంకు చెందిన సూరా రాంబాబు కుమార్తె వెంకట దుర్గా.. కొత్తూరు గ్రామానికి చెందిన సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. దాంతో తండ్రీకూతురు మధ్య ఘర్షణ జరిగింది. ప్రియుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. సురేశ్ తన స్నేహితుడైన నాగార్జునతో కలిసి సూరా రాంబాబు గొంతు నులిమి చంపేసి పారిపోయారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్