పుచ్చకాయలో నీటి యాజమాన్యం

56చూసినవారు
పుచ్చకాయలో నీటి యాజమాన్యం
పుచ్చ పంటను ఎక్కువగా వేసవిలో సాగు చేస్తాం కావున ఈ పంటకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. విత్తనం నాటిన వెంటనే నీటిని అందించడం మొదలుపెట్టాలి. 5-7 రోజులకు ఒక్కసారి నేల స్వభావాన్ని బట్టి, నేల తేమ తగ్గకుండా నీటిని అందిస్తూ ఉండాలి. పూత మరియు కాత మొదలయ్యే, సమయాల్లో నీటి తడి పెట్టాలి. కాయలు పక్వానికి వచ్చే సమయంలో నీటిని అందించడం తగ్గించాలి. ఈ సమయంలో నీటికి ఎక్కువగా అందిస్తే కాయలు పగలడం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్