క్యారెట్లో తెగుళ్ల నివారణ

51చూసినవారు
క్యారెట్లో తెగుళ్ల నివారణ
క్యారెట్లో దుంప కుళ్ళు రస్ట్ ఫ్లై ఈగ ద్వారా వస్తుంది. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మీ.లీ మాలాథియాన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఆకు మచ్చ తెగులు వల్ల ఆకులపై, కింద బూడిద రంగు ఏర్పడుతుంది. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి, నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు వేసుకొని పిచికారి చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువైతే ఎదుగుదల తగ్గుతుంది అలాగే నాణ్యమైన క్యారెట్ దుంపలు రావడం జరగదు. కావున రైతు సోదరులు సరైన మెళకువలు పాటించడం చాలా మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్