చెన్నై సూపర్ కింగ్స్‌ విన్నింగ్ షాట్ (వీడియో)

65చూసినవారు
ముంబై బౌలర్ దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్‌ నాలుగో బంతికి జడేజా (17) రనౌట్ అయ్యారు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చారు. ఆ ఓవర్లో మిగిలిన రెండు బంతులను ధోనీ ఆడినప్పటికీ రన్స్ ఏమీ చేయలేదు. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా ధోనీ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ని ఫినిష్ చేస్తారని ఫ్యాన్స్ అంతా భావించారు. అయితే 19వ ఓవర్ మొదటి బంతికి రచిన్ రవీంద్ర సిక్స్ కొట్టి చెన్నై జట్టుకు విజయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్