కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

82చూసినవారు
కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచింది. ఏడాదికి రూ.12 లక్షల వరకు సంపాదించే వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ చర్య వల్ల ఖర్చు పెట్టదగిన ఆదాయం పెరుగుతుందని, గృహ కొనుగోలును ప్రోత్సహిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒక వ్యక్తికి  రెండు ఇల్లు ఉన్నా.. అతను రెండవ ఇంటిపై IT చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్