రాష్ట్రంలో ఘోర ప్రమాదాలు.. 8 మంది మృతి

61చూసినవారు
రాష్ట్రంలో ఘోర ప్రమాదాలు.. 8 మంది మృతి
TG: రాష్ట్రంలో ఇవాళ చోటు చేసుకున్న పలు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్న ఘటనలో కారులోని భార్యా భర్త, పాప(8), మరొకరు మృతి చెందారు. మృతులు రవి, రేణుక, రితికగా గుర్తించారు. హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్ పర్తి పెద్దచెరువు వద్ద బైక్ ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ చనిపోయారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్