భారత సంతతి డాక్టర్‌కు ఎలాన్ మస్క్ సాయం

64చూసినవారు
భారత సంతతి డాక్టర్‌కు ఎలాన్ మస్క్ సాయం
కెనడాలోని డా.కుల్వీందర్ కౌర్ గిల్‌‌ అనే భారత సంతతి వైద్యురాలికి X (ట్విటర్) అండగా నిలిచింది. ప్రభుత్వంపై ఆమె పోరాడుతున్న కేసుకు సంబంధించి $3,00,000 (రూ. 2.4 కోట్లు) ఫీజును తామే భరిస్తామని ప్రకటించారు. అంతకుముందు, ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడాన్ని విమర్శిస్తూ కుల్విందర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాజా రుసుము చెల్లించడానికి క్రౌడ్ ఫండింగ్ కోసం ఆమె పిలుపునిచ్చినప్పుడు మస్క్ సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్