SRH ప్లేయర్లు ఊచకోత.. 12 ఓవర్లలో 173

66చూసినవారు
SRH ప్లేయర్లు ఊచకోత.. 12 ఓవర్లలో 173
SRH ప్లేయర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫోర్లు, సిక్స్ ల వర్షం కురిపించారు. బౌలర్ ఎవరని చూడకుండా ఊచకోత కోశారు. కేవలం 12 ఓవర్లలోనే 173 పరుగులు చేశారు. హెడ్ 62, అభిషేక్ 63, మయాంక్ 11 పరుగులు చేశారు. క్రీజులో క్లాసెన్ 18, మార్ క్రమ్ 27 ఉన్నారు. ముంబై బౌలర్లు హార్దిక్, కోయెట్జీ, చావ్లా చెరొక వికెట్ తీశారు. ప్రస్తుతం స్కోరు 189/3.

సంబంధిత పోస్ట్