భారతీయులను టార్గెట్‌ చేసిన చైనా.. మహిళలతో..!

66చూసినవారు
భారతీయులను టార్గెట్‌ చేసిన చైనా.. మహిళలతో..!
చైనా సైబర్‌ నేరగాళ్లు మరింత బరి తెగించారు. భారతీయ మహిళలను కాంబోడియాకు అక్రమ రవాణా చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. భారతీయ మహిళలతో స్వదేశంలో ఉన్న వాళ్లకు న్యూడ్‌ కాల్స్‌ చేయిస్తూ హానీట్రాప్‌ చేస్తున్నారు. అలా న్యూడ్‌ కాల్స్‌తో డబ్బులు వసూలు చేస్తున్నారు. చైనా సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాల్లో భారతీయులను టార్గెట్‌ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యూత్‌ను ట్రాప్‌ చేస్తున్నారు

సంబంధిత పోస్ట్