జనసేనకు చిరంజీవి విరాళం.. ఎన్ని కోట్లంటే?

1564చూసినవారు
జనసేనకు చిరంజీవి విరాళం.. ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ‘విజయోస్తు.. విజయీభవ’ అంటూ ఆశీర్వదించి, ఆ పార్టీ విజయాన్ని ఆకాంక్షించారు. పరోక్షంగా జనసేనకు మద్దతు ప్రకటించారు. పార్టీకి విరాళం అందించారు. హైదరాబాద్‌ ముచ్చింతల్‌లో విశ్వంభర షూటింగ్ ప్రదేశంలో చిరంజీవి రూ.5 కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్‌కు అందించారు.

సంబంధిత పోస్ట్