సుప్రీంకోర్టు లాయర్లపై సీజేఐ తీవ్ర అసహనం

83చూసినవారు
సుప్రీంకోర్టు లాయర్లపై సీజేఐ తీవ్ర అసహనం
పలువురు సుప్రీంకోర్టు లాయర్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లాయర్లు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందన్న ఆయన.. మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్