నెయ్యితో ఊబకాయానికి చెక్

52చూసినవారు
నెయ్యితో ఊబకాయానికి చెక్
నెయ్యి తింటే ఫ్యాట్ పెరుగుతుందని అందరు అనుకుంటుంటారు. అయితే ఇది రాంగ్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యితో అనేక అనారోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయని వివరిస్తున్నారు. అందుకే నెయ్యిని ఆయుర్వేదంలోనూ వాడతారని పేర్కొంటున్నారు. ఉదయాన్నే నెయ్యిని వేడినీళ్లలో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్