ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. అజీజ్ నగర్ సమీపంలోని కద్రి క్రాసింగ్ ఎదురుగా ఉన్న కలప దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.