ఏపీలోని నాలుగు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను తాజాగా ప్రకటించింది. వివరాలు ఇలా
1. ఎన్టీఆర్ వర్సిటీలోని అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు మార్చి 24, 25
2. పొల్యూషన్ కంట్రరోల్ బోర్డ్‌లోని అసిస్టెంట్ ఎన్విరాన్వెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలకు మార్చి 25
3. గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులకు మార్చి 25, 26
4. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మార్చి 26, 27