టీ20 వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌గా పాక్ (వీడియో)

57చూసినవారు
పాకిస్థాన్ అంధుల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన ఫైనల్‌లో పాక్‌ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ కేవలం 11 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా మ్యాచ్‌ని పూర్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్