ఏక్‌నాథ్ షిండేతో ఫడణవీస్ భేటీ

52చూసినవారు
ఏక్‌నాథ్ షిండేతో ఫడణవీస్ భేటీ
మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేను బీజేపీ ముఖ్యనేత దేవేంద్ర ఫడణవీస్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం అధికార నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రేపు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్