తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల తాకిడి

79చూసినవారు
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల తాకిడి
వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో భారీగా భక్తుల తాకిడి పెరిగింది. నడక మార్గంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. సర్వదర్శనానికి ఇదివరకు ఒక్క రోజుకు 6వేల టికెట్లు పంపిణీ చేయగా.. ప్రస్తుతం ఒక రోజుకు 3వేల టికెట్లు మాత్రమే పంపిణీ చేస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్