మంత్రి కొండా, ఎమ్మెల్యే రేవూరి మధ్య వర్గపోరు.. ఆడియో వైరల్

31683చూసినవారు
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. పార్టీలో చేరికలపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీలో చేరికలపై ఇద్దరి మధ్య సంభాషణ వాడీవేడిగా జరిగింది. తమను నమ్మిన వాళ్లను పార్టీలో చేర్చుకుంటామని మంత్రి కొండా అనగా.. ఓ నేతను చేర్చుకోవడంపై ఎమ్మెల్యే రేవూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే పలువురి నేతలపై ఉన్న ఆరోపణల విషయంలో విభేదాలు వ్యక్తం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్