మేఘావృతమైన భాగ్యనగరం.. కాసేపట్లో వర్షం!

58చూసినవారు
మేఘావృతమైన భాగ్యనగరం.. కాసేపట్లో వర్షం!
రాజధాని నగరం హైదరాబాద్ మేఘావృతమైంది. నగరం అంతటా నల్లటి మబ్బులు అలుముకున్నాయి. మరికాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్