యాంటీబయోటిక్స్ వాడకం ఎక్కువైతే గుండె జబ్బుల ముప్పు

73చూసినవారు
యాంటీబయోటిక్స్ వాడకం ఎక్కువైతే గుండె జబ్బుల ముప్పు
యాంటీబయోటిక్స్ వాడకం ఎక్కువైతే గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు 12 వేల మందిపై పరీక్షలు నిర్వహించగా యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల 2.4 రెట్లు ఎక్కువగా హృద్రోగాలు వస్తున్నట్లు తేలింది. వీటి వల్ల గుండె నుంచి ముందుకు ప్రవహించాల్సిన రక్తం.. వెనక్కి వచ్చే ముప్పు ఉందని వెల్లడైంది. కాబట్టి డాక్టర్‌ని సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వాడకపోవడమే మంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్