ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న సీఎం చంద్రబాబు

560చూసినవారు
ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సమస్యల పరిష్కారంపై చర్యలు చేపట్టనుంది. ఈ నెలాఖరులో సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారు. ఉద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జీవోలు వెల్లడించారు. ఎన్జీవోలు చంద్రబాబును ఉద్యోగుల ప్రభుత్వంగా వర్ణించారు. ఆయన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్