భువనగిరి కాంగ్రెస్ నేతలను అభినందించిన సీఎం

58చూసినవారు
భువనగిరి కాంగ్రెస్ నేతలను అభినందించిన సీఎం
సీఎం రేవంత్ ను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామెల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్.. కొమ్మూరు ప్రతాపరెడ్డి సీఎంను కలిశారు. పార్లమెంటు ఎన్నికలలో భువనగిరి ఎంపీగా కిరణ్ కు భారీ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేసినందుకు ఎమ్మెల్యేను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్