జైలులో సీఎం.. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం

579చూసినవారు
జైలులో సీఎం.. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం
సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారి ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

సంబంధిత పోస్ట్