వైరల్ అవుతున్న సీఎం జగన్ వ్యాఖ్యలు

79చూసినవారు
వైరల్ అవుతున్న సీఎం జగన్ వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాచర్లలో సీఎం జగన్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. “మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు, మంచివాడు.” అని సీఎం చెప్పారు. పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యానికి దిగిన పిన్నెల్లి ఎంత మంచివాడో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసి, ప్రజలను భయపెట్టే పిన్నెల్లి మీకు స్నేహితుడా? అంటూ జగన్ను ఎద్దేవా చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్