జూన్ 2న తెలంగాణకు రానున్న సోనియా

57చూసినవారు
జూన్ 2న తెలంగాణకు రానున్న సోనియా
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి.. ఆమె చేతులమీదుగా తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు.

సంబంధిత పోస్ట్