మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ (వీడియో)

68చూసినవారు
మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి దెబ్బతిన్న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఉదయం అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్