డీలిమిటేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్

76చూసినవారు
డీలిమిటేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అసలు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదని కొందరు కేంద్రమంత్రులు అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించలేదు. జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు శాపం కాకూడదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్