నేడు కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

52చూసినవారు
నేడు కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కొడంగల్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్