వడదెబ్బతో మహిళా రైతు మృతి

55చూసినవారు
వడదెబ్బతో మహిళా రైతు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో శుక్రవారం ప్రకాశం జిల్లా తాటిచెర్ల, YSR జిల్లా కమలాపురంలో రికార్డు స్థాయిలో 42.6 గరిష్ఠ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలో 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 223 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని నిపుణులు తెలిపారు. అనకాపల్లి జిల్లా తారువలో వడదెబ్బతో మహిళా రైతు కాసమ్మ (59) మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతకు మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్