సీఎం రేవంత్‌ ప్రభుత్వం కూలడం పక్కా: ఎర్రబెల్లి

76చూసినవారు
సీఎం రేవంత్‌ ప్రభుత్వం కూలడం పక్కా: ఎర్రబెల్లి
తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్‌లో 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని.. త్వరలోనే రేవంత్‌ ప్రభుత్వం కూలడం పక్కా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. పార్టీలో రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్